
న్యూజిలాండ్తో జరిగిన మూడో టీ20లో భారత్ రికార్డు విజయం సాధించింది.
199 పరుగుల భారీ లక్ష్యాన్ని చేదించేందుకు బరిలోకి దిగిన టీమ్ ఇండియా బ్యాటర్లు కివీస్ బౌలర్లకు అవకాశం ఇవ్వలేదు.
ఈ మ్యాచ్లో మన జట్టు చాలా రికార్డులు బద్దలుకొట్టి అరుదైన ఘనతలు అందుకుంది.