
డబ్ల్యూసీఎల్ 2026 టోర్నీలో భాగంగా షార్జా వేదికగా జరిగిన రెండో సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై వెస్టిండీస్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆస్ట్రేలియా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 172 పరుగులు చేయగా, జో బర్న్స్ 86 పరుగులతో రాణించారు.
లక్ష్య చేధనలో చాడ్విక్ వాల్టన్ అజేయంగా 87 పరుగులు చేసి విండీస్ను గెలిపించగా, ఆదివారం ఇంగ్లండ్తో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.