
భారత లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ బాలీవుడ్ నటి సమ్రీన్ కౌర్‌తో కలిసి యునైటెడ్ కింగ్డమ్ (UK) లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను పంచుకున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో సమ్రీన్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసిన అర్ష్‌దీప్ సింగ్, 'మై పర్సన్' అంటూ లవ్ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇవ్వడం సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో వికెట్ లేకుండా 72 పరుగులు ఇచ్చి నిరాశపరిచిన అర్ష్‌దీప్‌కు, జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ నుండి సెలెక్టర్లు విశ్రాంతి ఇచ్చారు.