
రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్ సేవల విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ ఐపీఓకు సెబీ నుంచి అనుమతి లభించింది.
ఈ భారీ ఐపీఓ ఇష్యూ విలువ సుమారు రూ. 37,700 కోట్లుగా ఉండనున్నట్లు సమాచారం.
రిలయన్స్ డిజిటల్ సేవల విస్తరణలో భాగంగా ఈ ఐపీఓ ప్రక్రియ కీలక అడుగుగా నిలవనుంది.