
ఐపీఎల్-2027 ఆరంభానికి ముందు ముంబై ఇండియన్స్ హెడ్కోచ్ పదవి నుంచి శ్రీలంక దిగ్గజం మహేళ జయవర్దనె తప్పుకొన్నాడు.
ఈ మేరకు ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
జయవర్దనె మార్గదర్శనంలో ముంబై జట్టు మూడు ఐపీఎల్ టైటిళ్లు సాధించింది.