2018-19 సిరీస్ VI సావరిన్ గోల్డ్ బాండ్ల ప్రీమెచ్యూర్ రిడెంప్షన్ ధరను గ్రాముకు రూ.15,102గా ఆర్బీఐ ప్రకటించింది.
గ్రాముకు రూ.3,276 పెట్టుబడి పెట్టిన వారికి, వడ్డీతో కలిపి రూ.1 లక్ష పెట్టుబడిపై సుమారు రూ.4.78 లక్షల రాబడి లభించింది.
ఈ బాండ్లపై వార్షిక ప్రాతిపదికన 2.5 శాతం వడ్డీని ఇన్వెస్టర్లు పొందుతున్నారని ఆర్బీఐ స్పష్టం చేసింది.