
ప్రముఖ చిప్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ కొంతమంది ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమవుతోంది.
ఈ ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన నోటిఫికేషన్లను నవంబర్ నెలలో పంపనున్నట్లు తెలుస్తోంది.
గత ఏడాది సెప్టెంబర్ నాటికి క్వాల్‌కామ్‌లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 52,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.