
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్వో) సభ్యుల సౌలభ్యం కోసం కొత్తగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తెచ్చింది.
కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ సేవలను ప్రారంభించగా, రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ‘Hi’ పంపి పీఎఫ్ వివరాలు పొందవచ్చు.
దీని ద్వారా సభ్యులు చిన్న చిన్న సమాచారం కోసం కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గనుంది.