Sports
ఐపీఎల్ 2027: ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అసిస్టెంట్ కోచ్‌గా?

ఐపీఎల్ 2027: ముంబై ఇండియన్స్‌కు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అసిస్టెంట్ కోచ్‌గా?

Sakshi1h
THE BRIEF
1

ఐపీఎల్-2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ యాజమాన్యం తమ కోచింగ్ స్టాఫ్‌ను మార్చే దిశగా అడుగులు వేస్తోంది.

2

ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను నూతన అసిస్టెంట్ కోచ్‌గా నియమించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.

3

జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా హైదరాబాదీ టి. దిలీప్‌ను నియమించనున్నట్లు తెలుస్తోంది.