
హిమాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-డి మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అద్భుత సెంచరీ సాధించాడు.
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన సర్ఫరాజ్ 228 బంతుల్లో 19 ఫోర్లతో 154 పరుగులు చేసి ముంబై జట్టు టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ భారీ ఇన్నింగ్స్‌తో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 388 పరుగుల భారీ ఆధిక్యాన్ని అందుకుంది.