
అమెరికాతో ఆరు నెలలుగా కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇరాన్లో ఆర్థిక సంక్షోభం తలెత్తి, జులై చివరలో వార్షిక ద్రవ్యోల్బణం 66 శాతానికి పెరిగింది.
ప్రజలు బతుకుదెరువు కోసం తమ జుట్టు, దుస్తులు, చెప్పులు విక్రయించడంతో పాటు ల్యాప్టాప్లను అద్దెకిస్తూ అదనపు ఆదాయం కోసం ప్రయత్నిస్తున్నారు.
నిత్యావసరాలు, మందుల ధరలు విపరీతంగా పెరగడంతో సాధారణ కుటుంబాలు వైద్య చికిత్సలను కూడా వాయిదా వేసుకునే దుస్థితి ఏర్పడింది.