ఉక్రెయిన్లో రష్యా దళాలు జరిపిన డ్రోన్ దాడి నుంచి యూకే మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
ఈ ఘటన ఉక్రెయిన్లో ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకుని రష్యా డ్రోన్ దాడికి పాల్పడిన సమయంలో చోటుచేసుకుంది.
ఈ రష్యా దాడికి సంబంధించి పోలండ్, ఉక్రెయిన్ దేశాలు తీవ్ర ఆరోపణలు గుప్పించాయి.