
అంతర్జాతీయ కారణాల నేపథ్యంలో బంగారం ధరలు క్రమంగా తగ్గుదల నమోదు చేస్తుండగా, శుక్రవారం కూడా స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,44,370గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.1,32,340గా నమోదైంది.
మరోవైపు వెండి ధర కిలోకు వంద రూపాయల మేర తగ్గి రూ.2,24,900కు చేరింది.