International
ఇటలీ మ్యూజియంలో నాలుగు ప్రాచీన కళాఖండాల చోరీ

ఇటలీ మ్యూజియంలో నాలుగు ప్రాచీన కళాఖండాల చోరీ

Eenadu1h
THE BRIEF
1

ఇటలీలోని మెస్సినా ప్రాంతీయ మ్యూజియం నుంచి నాలుగు అపురూపమైన ప్రాచీన కళాఖండాలను దొంగలు అపహరించారు.

2

ఇటలీ పండగ రోజైన ఫెర్రాగాస్టోనాడు ఈ ఘటన జరిగిందని లాప్రెస్సీ వార్తా సంస్థ ఆదివారం వెల్లడించింది.

3

ఈ చోరీపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

4

skip