ఇటలీలోని మెస్సినా ప్రాంతీయ మ్యూజియం నుంచి నాలుగు అపురూపమైన ప్రాచీన కళాఖండాలను దొంగలు అపహరించారు.
ఇటలీ పండగ రోజైన ఫెర్రాగాస్టోనాడు ఈ ఘటన జరిగిందని లాప్రెస్సీ వార్తా సంస్థ ఆదివారం వెల్లడించింది.
ఈ చోరీపై స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
skip