
హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,090 పెరిగి రూ. 1,52,350కు చేరింది.
22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,000 పెరిగి రూ. 1,39,650 వద్ద ఉండగా, కిలో వెండి ధర రూ. 2.50 లక్షలకు పెరిగింది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు మరియు హర్మూజ్ జలసంధిలో అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా పసిడి ధరలకు డిమాండ్ పెరిగింది.