
బెంగళూరు యలహంకలోని 20 ఎకరాల ఆస్తిలో షర్మిల కుమార్తె వివాహానికి అడ్డు చెబుతూ మాజీ సీఎం జగన్ రాసిన లేఖతో ఆస్తిని కాజేసే కుట్ర బట్టబయలైందని షర్మిల బంధువులు ఆరోపించారు.
తండ్రి వైఎస్ఆర్ బతికున్నప్పుడు షర్మిల ఇంటిని జగన్ భార్య భారతి తల్లి పేరు మీద పెట్టారని, ఆ భవనాన్ని కుమార్తల పేరు మీదకు మార్చాలని జగన్ చూస్తున్నారని తెలిపారు.
వివాహం జరిగితే ఆ భవనం షర్మిల వాటాగా అందరికీ గుర్తింపు వస్తుందనే భయంతోనే జగన్ వేడుకకు ఇల్లు వాడుకోవడానికి నిరాకరించారని బంధువులు వెల్లడించారు.