
అంతర్జాతీయంగా బ్రెంట్ ముడి చమురు ధరలు అధికంగా ఉండటం మన స్టాక్మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
అమెరికా బాండ్ల ప్రతిఫలాలు పెరగడం మరియు రూపాయి విలువ నిరంతరం క్షీణించడం మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.
ఈ పరిణామాల కారణంగా ఈ వారంలో కూడా దేశీయ స్టాక్మార్కెట్లు ఒత్తిడిలోనే కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.