
మ్యూచువల్ ఫండ్ల సంఘం (యాంఫి) ఛైర్మన్‌గా నిప్పన్ లైఫ్ ఇండియా ఏఎంసీ సీఈఓ సందీప్ సిక్కా, వైస్ ఛైర్మన్‌గా బంధన్ ఏఎంసీ సీఈఓ విశాల్ కపూర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
పీఎల్ఐ-ఆటో స్కీమ్ కింద భారీ పరిశ్రమల శాఖ నుంచి ఓలా ఎలక్ట్రిక్ కంపెనీకి రూ.95.81 కోట్ల నిధులు మంజూరయ్యాయి.
బ్యాంకెక్స్ పుట్ ఆప్షన్ విలువ రూ.6 నుంచి రూ.986కి పెరగడం వంటి పరిణామాలు మార్కెట్లో చోటుచేసుకున్నాయి.