
రాబోయే దసరా, దీపావళి పండగల సీజన్లో కొనుగోలుదారులకు సత్వరం వస్తువులు డెలివరీ చేసేందుకు ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ తాత్కాలిక నియామకాలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఈ సీజనల్ ఉద్యోగావకాశాలను కల్పించినట్లు సంస్థ వెల్లడించింది.
ఈ విభాగానికింద దేశవ్యాప్తంగా మొత్తం 2.5 లక్షలకు పైగా ఉపాధి అవకాశాలు సృష్టించబడినట్లు ఫ్లిప్కార్ట్ తెలిపింది.