
తెలుగులో క్రైమ్ థ్రిల్లర్‌ల వరుసలో తాజాగా ‘రుద్రవనం’ పీఎస్ సిరీస్ జీ5 ఓటీటీ వేదికగా విడుదలైంది.
ప్రచార చిత్రాలతోనే ప్రేక్షకులలో ఆసక్తిని రేకెత్తించిన ఈ సిరీస్ తలలేని శరీరం ఎవరిదనే కోణంలో సాగుతుంది.
ఇతర భాషలతో పోలిస్తే తెలుగులో క్రైమ్ థ్రిల్లర్‌లు తక్కువే అయినప్పటికీ, ఈ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందనేది ఆసక్తికరంగా మారింది.