
శాకాహారులకు పోషకాహారంగా నిలిచే పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ఇవి విటమిన్ డి, బి12 లోపాలను సరిచేయడంతో పాటు ఎముకల బలహీనతను తొలగిస్తాయి.
మష్రూమ్స్లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.