Health & Environment
పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు, నిపుణుల కీలక సూచనలు

పుట్టగొడుగులతో ఆరోగ్య ప్రయోజనాలు, నిపుణుల కీలక సూచనలు

Suryaa News8h
THE BRIEF
1

శాకాహారులకు పోషకాహారంగా నిలిచే పుట్టగొడుగులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెప్తున్నారు.

2

ఇవి విటమిన్ డి, బి12 లోపాలను సరిచేయడంతో పాటు ఎముకల బలహీనతను తొలగిస్తాయి.

3

మష్రూమ్స్‌లోని పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.