ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది.
గురువారం జరిగిన హోరాహోరీ పోరులో భారత జట్టు 5-2 గోల్స్ తేడాతో చైనాను ఓడించింది.
టోర్నీలో భారత్ తన పట్టును నిలుపుకుంటూ విజయపథంలో దూసుకెళ్తోంది.