International
పాకిస్థాన్‌లో 20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్

పాకిస్థాన్‌లో 20 మంది కానిస్టేబుళ్ల కిడ్నాప్

Eenadu1h
THE BRIEF
1

శిక్షణ పూర్తి చేసుకున్న పాకిస్థాన్ పోలీస్ కానిస్టేబుళ్లు తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

2

సినీ ఫక్కీలో సాయుధులు వారిని అడ్డుకొని కిడ్నాప్‌ చేశారు.

3

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడికావాల్సి ఉంది.