
మానవ శరీరంలో ఉండే కొవ్వు తెలుపు, గోధుమ రంగులలో ఉంటుందని వైద్య నిపుణులు తెలిపారు.
వైట్ ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారిలో టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.
గోధుమ రంగు కొవ్వును అందించే పదార్థాలు, సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా జీవక్రియ మెరుగై బ్యాడ్ కొలెస్ట్రాల్ కరుగుతుందని సూచించారు.