
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లు పిల్లలను వ్యసనపరులుగా మారుస్తున్నాయని ఆరోపిస్తూ మెటాపై అమెరికాలో రూ.133 లక్షల కోట్ల దావా నమోదైంది.
ఈ కేసులో మెటా ఓడిపోతే, ప్లాట్‌ఫామ్‌లలోని లైకుల సంఖ్యను తొలగించాల్సి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
సోషల్ మీడియా దిగ్గజంపై జరుగుతున్న ఈ విచారణ ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో తీవ్ర చర్చకు దారితీసింది.