International
అమెరికా-సౌదీ అరేబియా మధ్య పౌర అణు ఒప్పందం

అమెరికా-సౌదీ అరేబియా మధ్య పౌర అణు ఒప్పందం

Eenadu2h
THE BRIEF
1

అమెరికా, సౌదీ అరేబియా దేశాలు పౌర అణుసహకార ఒప్పందంపై సంతకాలు చేశాయి.

2

ఈ ఒప్పందం మూడు దశాబ్దాల పాటు అమలులో ఉంటుందని అగ్రరాజ్య ఇంధనశాఖ పేర్కొంది.

3

ఇంధన మంత్రులు క్రిస్ రైట్, ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సల్మాన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.