
భారత జట్టుతో జరగనున్న వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ సెలెక్టర్లు 14 మందితో కూడిన జట్టును ప్రకటించారు.
పలువురు ఆటగాళ్లు గాయపడటంతో విధ్వంసక ఓపెనర్లు ఫిన్ అలెన్, టిమ్ సీఫర్ట్లను జట్టులోకి తీసుకున్నారు.
గాయం నుంచి కోలుకున్న రచిన్ రవీంద్ర, మార్క్ చాప్మన్లు ఈ వన్డే స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నారు.