
శ్రీలంకతో జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో భారత క్రికెటర్ ధ్రువ్ జురెల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
సెంచరీ సాధించిన తర్వాత ధ్రువ్ జురెల్ తన టాటూను ప్రదర్శిస్తూ ప్రత్యేకంగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
ఈ సెలబ్రేషన్ వెనుక ఉన్న అసలు కారణాన్ని ధ్రువ్ జురెల్ స్వయంగా వెల్లడించాడు.