
సందీప్ రెడ్డి వంగా సమర్పణలో వస్తున్న 'రోమాంచకం' చిత్రం సెప్టెంబర్ 3న థియేటర్లలో విడుదల కానుండగా, ప్రభాస్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
ప్రభాస్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' చిత్రంలో నటిస్తుండగా, అదే బ్యానర్‌లో వస్తున్న ఈ చిన్న సినిమాకు ఆయన తన వంతు ప్రమోషన్ అందిస్తున్నారు.