
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన రెండో రోజు లీడర్‌షిప్ కాంక్లేవ్‌లో సీఎం చంద్రబాబు నాయుడు సుపరిపాలన, స్థానిక ఎన్నికల సన్నద్ధతపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర జీఎస్డీపీ రూ. 20.35 లక్షల కోట్లుగా ఉందని, రూ. 30 వేల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
నియోజకవర్గ స్థాయి అభివృద్ధిని రాష్ట్ర స్థూల అభివృద్ధితో అనుసంధానించాలని, డేటా సెంటర్ల ద్వారా లక్షలాది మందికి ఉపాధి కల్పించాలని సీఎం సూచించారు.