
కృతిమ మేధ (AI) సాంకేతికతపై ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సమాజానికి లేదా భవిష్యత్తుకు జీరో శాతం మాత్రమే ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఏఐ భద్రతపై చర్చ జరుగుతున్న తరుణంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.