
భాజపా తొత్తుగా మారి 13 కోట్ల ఓట్లను తొలగించారంటూ ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా డిమాండ్‌తో అఖిలపక్ష పార్టీల నాయకులు చలో రాజ్‌భవన్ కార్యక్రమం ప్రకటించారు.
ఈ నిరసన కార్యక్రమం ఈ నెల 10వ తేదీన నిర్వహించనున్నట్లు అఖిలపక్ష నేతలు తెలిపారు.
ఈ ఆందోళన ద్వారా సీఈసీపై ఒత్తిడి పెంచి తదుపరి కార్యాచరణను ఖరారు చేయాలని విపక్షాలు భావిస్తున్నాయి.