
దుబాయ్, అబుదాబి వంటి విదేశీ ప్రాంతాల్లో వేలం పాటల వల్ల ప్రయాణాలు, హోటళ్ల సమస్యలు ఎదురవుతున్నాయని ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్లు బీసీసీఐకి స్పష్టం చేశారు.
ఫ్రాంచైజీల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న బోర్డు బాసులు ఐపీఎల్ 2027 మినీ ఆక్షన్‌ను భారత్‌లోనే నిర్వహించాలని నిర్ణయించారు.
అయితే డిసెంబర్ నాటి పెళ్లిళ్ల సీజన్ కారణంగా 5-స్టార్ హోటళ్ల లభ్యతను బట్టి తుది వేదికను ఖరారు చేయనున్నారు.