Sports
అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు

అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డు

Sakshi1h
THE BRIEF
1

వెస్టిండీస్‌తో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 24 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ శర్మ 29 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు.

2

నామమాత్రపు స్కోరు సాధించినప్పటికీ, అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఒకే క్యాలెండర్ ఇయర్‌లో ఫుల్ మెంబర్ టీమ్ తరఫున అత్యధికంగా 69 సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా నిలిచాడు.

3

ఈ ఇన్నింగ్స్‌తో ఇంతకుముందు 2022లో సూర్యకుమార్ యాదవ్ బాదిన 68 సిక్సర్ల ఆల్‌టైమ్ రికార్డును అభిషేక్ బ్రేక్ చేశాడు.