Sports
ఐఓఏ అథ్లెట్ల కమిషన్ చైర్మన్‌గా పీవీ సింధు ఎన్నిక

ఐఓఏ అథ్లెట్ల కమిషన్ చైర్మన్‌గా పీవీ సింధు ఎన్నిక

AndhraJyothy18h
THE BRIEF
1

భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్ల కమిషన్ చైర్మన్‌గా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

2

ఈ కమిషన్ వైస్ చైర్మన్‌గా పురుషుల హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ ఎంపికయ్యారు.

3

మరికొందరు పోటీలో లేకపోవడంతో సర్వసభ్య సమావేశంలో రిటర్నింగ్ అధికారి సంజయ్ శ్రీవాస్తవ ఈ నియామకాలను ప్రకటించగా, వీరు నాలుగేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు.