
రవితేజ ప్రధాన పాత్రలో నటించిన 'ఇరుముడి' సినిమాను చూసిన అగ్ర కథానాయకుడు చిరంజీవి, చిత్రబృందాన్ని అభినందిస్తూ సోషల్ మీడియాలో రివ్యూ ఇచ్చారు.
దర్శకుడు శివ నిర్వాణ సున్నితమైన భావోద్వేగాలను అద్భుతంగా ఆవిష్కరించారని, రవితేజ నటన బాగుందని చిరంజీవి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
విడుదలైన ఆరో రోజు కూడా థియేటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.