
వాతావరణ మార్పుల వల్ల ఐరోపాలోని డాన్యూబ్ నదిలో నీటి మట్టం 9 అంగుళాలకు పడిపోవడంతో దశాబ్దాల నాటి చారిత్రక ఓడల శిథిలాలు బయటపడుతున్నాయి.
జూన్ 18న 5.9 అడుగులు ఉన్న నీటి మట్టం జూలై 20 నాటికి 1.45 అడుగులకు పడిపోయిందని సెర్బియాలోని నోవి సాడ్ నగరం వద్ద నమోదైంది.
రికార్డు స్థాయి వేడి గాలుల వల్ల స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్‌లలో అటవీ అగ్నిప్రమాదాలు సంభవిస్తుండగా, తూర్పు యూరప్‌లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి.