శర్వానంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భోగి’.
ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్, ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వాయిదా పడింది.
ఈ మేరకు చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.