
పండగ సీజన్లో అలంకరణ వస్తువులు తక్కువ ధరకు ఇస్తామంటూ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఒక కాంట్రాక్టు ఉద్యోగికి మెసేజ్ వచ్చింది.
దాన్ని నమ్మి బాధితుడు రూ. 10 వేలు విలువైన ఆర్డర్ చేసి మోసపోయాడు.
ఇలాంటి ఆన్లైన్ మోసాల పట్ల పండగ వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.