
సూర్య నటించిన క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సీన్’ విడుదలైన రెండు రోజుల్లోనే బుక్ మై షోలో 11.5 లక్షలకు పైగా టికెట్లు విక్రయించి సత్తా చాటుతోంది.
జితు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నజ్రియా ఫహాద్, నస్లెన్ ప్రధాన పాత్రల్లో నటించారు.
భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’తో పోటీ ఉన్నప్పటికీ ‘సీన్’ సినిమా మంచి స్పందన అందుకుంటోంది.