Economy
వ్యాపారులు MDR ఛార్జీలు వసూలు చేయరాదు: NPCI

వ్యాపారులు MDR ఛార్జీలు వసూలు చేయరాదు: NPCI

Eenadu2h
THE BRIEF
1

కొత్త యూపీఐ ధరల నిబంధనల ప్రకారం వ్యాపారులు ఎండీఆర్‌ ఛార్జీలను వినియోగదారులపై వేయడానికి వీల్లేదని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.

2

ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది.

3

డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించే దిశగా ఈ నిబంధనలను ఖరారు చేశారు.