
అనంతపురం జిల్లా రాప్తాడు పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన దాడి, నిందితుడిపై జరిగిన కాల్పుల ఘటనపై హైకోర్టు విచారణ చేపట్టింది.
ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్పై పోలీసులు స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
ప్రధాన నిందితుడు హేమంత్ కాలిపై పోలీసులు కాల్పులు జరిపిన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.