టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కోచింగ్ శైలిపై సీనియర్ ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై బీసీసీఐకి ఫిర్యాదులు అందాయని, దీనిపై బోర్డు రహస్య సమావేశం నిర్వహించే అవకాశం ఉందని సమాచారం.
డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం భారత్ పోరాడుతున్న తరుణంలో ఈ వివాదం చర్చనీయాంశమైంది.