ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో దేశీయ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది.
ఈ కొత్త ఫోన్‌ను ఒప్పో కే14 లైట్ (Oppo K14 Lite) పేరుతో బడ్జెట్ ధరలో మార్కెట్లోకి తెచ్చారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన వివిధ ఫీచర్లను కంపెనీ వెల్లడించింది.