Economy
లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు

Sakshi1h
THE BRIEF
1

దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాల్లో ప్రారంభమయ్యాయి.

2

ఉదయం 9:23 గంటలకు సెన్సెక్స్ 804.41 పాయింట్లు లేదా 1.08 శాతం లాభంతో 75,263.94 వద్ద, నిఫ్టీ 210.55 పాయింట్లు లేదా 0.91 శాతం లాభంతో 23,263.65 వద్ద ఉన్నాయి.

3

మదర్‌సన్ సుమీ వైరింగ్ ఇండియా, ఇంజనీర్స్ ఇండియా, రామకృష్ణ ఫోర్జింగ్స్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి.