International
ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్

ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్

AP7AM2h
THE BRIEF
1

ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరినట్లు ఒక నివేదిక హెచ్చరించింది.

2

ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో 266 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో అల్లాడుతుండగా, దాదాపు 177 మిలియన్ల ప్రజలు కేవలం పది దేశాల్లోనే ఉన్నారు.

3

పాకిస్థాన్‌లోని 51 గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1.06 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.