
ప్రపంచవ్యాప్తంగా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న టాప్ 10 దేశాల జాబితాలో పాకిస్థాన్ చేరినట్లు ఒక నివేదిక హెచ్చరించింది.
ప్రపంచవ్యాప్తంగా 47 దేశాల్లో 266 మిలియన్ల మంది తీవ్రమైన ఆకలితో అల్లాడుతుండగా, దాదాపు 177 మిలియన్ల ప్రజలు కేవలం పది దేశాల్లోనే ఉన్నారు.
పాకిస్థాన్లోని 51 గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 1.06 కోట్ల మంది తీవ్రమైన ఆహార కొరతను ఎదుర్కొంటున్నారు.