
టీవీఎస్ మోటార్‌సైకిల్ తన కమ్యూటర్ బైక్ 'రేడియాన్' 2026 మోడల్‌ను ఆల్ ఎల్ఈడీ లైటింగ్, కొత్త రంగులతో మార్కెట్లోకి లాంచ్ చేసింది.
ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 67,100 నుంచి రూ. 73,100 మధ్య ఉండగా.. బేస్, డిజి-డ్రమ్, డిజి-డిస్క్ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది.
ఈ బైక్‌లో 109.7 సీసీ ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ ఇంజిన్ ఉండగా లీటర్‌కు 69.3 కిమీ మైలేజ్ ఇస్తుంది.